Posts

Showing posts from November, 2020

చందమామ పరువం

చందమామకె చెక్కిలి పుట్టించె అందం నువ్వు... హిమాలయలకె సెగ పుట్టించె పరువం నువ్వు...  అలలను  సైతం అలికిడి  లెకుండ చెసె వలపుల సంద్రం నువ్వు... తిలొతమలకె కన్ను  పుట్టె కొమలాంగి నువ్వు... హరివిల్లు లొని రంగులు  సైథం వెచి చుసె పరిచయమె నువ్వు... ఊహలకు ఉహ ఉంటె కడ వరకు నీతొ బ్రతకాలి అనుకునె ఉహె  నువ్వు... రొజు పూచె రొజ సిగ్గుపడె మధువొలికె తెనె పుష్పం నువ్వు... ఎర్రని  మందరానికె మతిపొగొట్టె  మధురమైన మత్తు నువ్వు... ఆహ్హ్ భ్రమ్మనె అడగాలి బహుష నన్ను చెసె తరునం బొమ్మగ చెసి ప్రాణం మాత్రం నీది పొసాడు కాబొలు మనిషి ఇక్కడ ప్రాణం అక్కడ...

అందం అపురుపం కవిత్వం ప్రెమ రూపం

  ని చిరు నవ్వె చిందించె తెనె వర్షం.... ని కొంటె చుపుకె కరిగిపొయె పయనించె మెఘం... ని నడుమొంప్పులు చుసి అసుయపడెన సెలయెరులు సైథం... ని తీయని పలుకులు విని చిలకమ్మ ముగబొయెనె పాపం... ని చెక్కిలి తాకగ  వెచ్హగ  మరెనె అహ్హ్ చిరు గాలి సైథం... నువ్ నడిచె నెల వెచిఉండెనె నీ పాద స్పర్ష కొసం... కొటి కొహినూరుల అందం నీ వదనం...  షథ కొటి పారుజాతాల పరిమలం నీ పరువం... నిన్ను చెసిన అహ్హ్ భ్రమ్మ కనిపిస్థె షథ లక్ష కొటి  ఆస్కర్లు ఇచ్హెయన నీ యెదలొ చొటు ఇప్పించమని అర్థించన...