అందం అపురుపం కవిత్వం ప్రెమ రూపం

 ని చిరు నవ్వె చిందించె తెనె వర్షం....

ని కొంటె చుపుకె కరిగిపొయె పయనించె మెఘం...

ని నడుమొంప్పులు చుసి అసుయపడెన సెలయెరులు సైథం...

ని తీయని పలుకులు విని చిలకమ్మ ముగబొయెనె పాపం...

ని చెక్కిలి తాకగ  వెచ్హగ  మరెనె అహ్హ్ చిరు గాలి సైథం...

నువ్ నడిచె నెల వెచిఉండెనె నీ పాద స్పర్ష కొసం...

కొటి కొహినూరుల అందం నీ వదనం... 

షథ కొటి పారుజాతాల పరిమలం నీ పరువం...

నిన్ను చెసిన అహ్హ్ భ్రమ్మ కనిపిస్థె షథ లక్ష కొటి  ఆస్కర్లు ఇచ్హెయన నీ యెదలొ చొటు ఇప్పించమని అర్థించన...

Comments