చందమామ పరువం
చందమామకె చెక్కిలి పుట్టించె అందం నువ్వు...
హిమాలయలకె సెగ పుట్టించె పరువం నువ్వు...
అలలను సైతం అలికిడి లెకుండ చెసె వలపుల సంద్రం నువ్వు...
తిలొతమలకె కన్ను పుట్టె కొమలాంగి నువ్వు...
హరివిల్లు లొని రంగులు సైథం వెచి చుసె పరిచయమె నువ్వు...
ఊహలకు ఉహ ఉంటె కడ వరకు నీతొ బ్రతకాలి అనుకునె ఉహె నువ్వు...
రొజు పూచె రొజ సిగ్గుపడె మధువొలికె తెనె పుష్పం నువ్వు...
ఎర్రని మందరానికె మతిపొగొట్టె మధురమైన మత్తు నువ్వు...
ఆహ్హ్ భ్రమ్మనె అడగాలి బహుష నన్ను చెసె తరునం బొమ్మగ చెసి ప్రాణం మాత్రం నీది పొసాడు కాబొలు మనిషి ఇక్కడ ప్రాణం అక్కడ...
Comments
Post a Comment